మాకు పెళ్లి అయి 10 నెలలు అయింది మా వారు సెక్స్ ముందు పోర్న్ చూసి నన్ను అలా చేస్తాడు నాకు పోర్న్ చుస్తే …..ఏంటో మీరే తెలుసుకోండి


ప్రశ్న : నా పేరు శ్రీదేవి. పెళ్లి అయ్యి 10 నెలలు అయ్యింది. మా ఆయనకు నేను అంటే ఇష్టం. ఆయన నన్ను మొదటి నుండి కూడా బాగా చూసుకుంటున్నాడు. అయితే ఆయన శృంగారం విషయానికి వచ్చే వరకు వింతగా ప్రవర్తిస్తున్నాడు. సెక్స్‌ చేసే ప్రతి సారి కూడా ముందు పోర్న్‌ వీడియో చూస్తాడు. ఆయనకు టైం ఉంటే వెంటనే

పోర్న్‌ వీడియో చూడటం చేయడం చేస్తుంటాడు. అలాగే నాకు ఎప్పుడైనా శృంగారం కావాలనిపించినా కూడా అలా ప్రవర్తించిన వెంటనే అర్థం చేసుకుని పోర్న్‌ చూసి సెక్స్‌ చేస్తాడు. ఆయనతో పాటు నన్ను కూడా చూడమంటూ ఒత్తిడి చేస్తూ ఉంటాడు. అయితే నాకు మాత్రం పోర్న్‌ వీడియోలు అంటే పరమ అసహ్యం. కాస్త హాట్‌గా ఉన్నవి అయితే చూస్తాను కాని, పోర్న్‌ చూడటం నా వల్ల కాదు. అతడిని మార్చడం ఎలా?

సమాధానం : మీ భర్త పరిస్థితి కాస్త విరుద్దంగా ఉంది. అయితే పరిష్కారం లేని సమస్య మాత్రం కాదు. అతడికి ఉన్న పెద్ద సమస్య స్వశక్తిని నమ్మక పోవడం. తనకు పోర్న్‌ సినిమాలు చూస్తేనే మూడ్‌ వస్తుందనే అభిప్రాయంలో అతడు ఉన్నాడు. ఆ కారణంగానే అతడు సెక్స్‌కు ముందు ప్రతి సారి కూడా పోర్న్‌ చూస్తున్నాడు. ఎప్పుడైనా అతడికి పోర్న్‌ చిత్రాలు లభించకుండా చేయాలి. ఆ సమయంలోనే అతడిపై మీరు శృంగార చేష్టలతో అతడిని సెక్స్‌లోకి దించే ప్రయత్నం చేయాలి. అతడిని కొన్ని ప్రైవేట్‌ ప్లేస్‌లో టచ్‌ చేయడం వల్ల అతడిలో కామోద్రేకం పెరుగుతుంది. అలా ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా ఉపయెగం ఉంటుంది. సెక్స్‌ నిపుణుడి వద్దకు వెళ్తే ఇంకా ఉత్తమం.