దాసరిని ఆయన కొడుకులే చంపేశారా ? ఈ వీడియో చూడండి


దర్శకరత్న దాసరి రావు మరణంతో టాలీవుడ్‌ వర్గాలతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా శోఖ సంద్రంలో మునిగి పోయారు. రాజకీయ మరియు సాదారణ ప్రజలు కూడా దాసరి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో దాసరి పెద్ద కోడలు ఆశ్చర్యకరంగా తన మామ మృతి పట్ల తనకు అనుమానాలు ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చింది. ఆమె తన భర్తతో కొన్నాళ్లుగా దూరంగా ఉంటుంది. ఇంకా విడాకులు తీసుకోకుండానే భర్తకు దూరంగా ఉంటున్న ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవలే దాసరి ఆమెకు ఆస్తిలో వాటా ఇస్తానంటూ హామీ ఇచ్చారట. అలాగే ఆమె కొడుకు అయిన జూనియర్‌ దాసరి నారాయణ రావును ఇండస్ట్రీకి పరిచయం చేస్తానంటూ హామీ ఇచ్చాడట.ఈ వీడియో ద్వారా మీరే చూడండి